Nadikar Movie | విడుదల తేదీ ప్రకటించిన టోవినో థామస్ ‘నడికర్’
Nadikar Movie | మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘నడికర్’ (Nadikar). ఈ సినిమాకు ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఫేమ్ జీన్ పాల్ లాల్(Jean Paul Lal) దర్శకత్వం వహిస్తుండగా.. సౌబిన్ షాహిర్(Shoubin Shaeer) కథనాయికగా నటిస్తుంది.
Nadikar Movie | మలయాళ నటుడు టోవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘నడికర్’ (Nadikar). ఈ సినిమాకు ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఫేమ్ జీన్ పాల్ లాల్(Jean Paul Lal) దర్శకత్వం వహిస్తుండగా.. సౌబిన్ షాహిర్(Shoubin Shaeer) కథనాయికగా నటిస్తుంది. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movies Makers), గాడ్ స్పీడ్ (Godspeed) బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, అలన్ ఆంటోని & అనూప్ వేణుగోపాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో మే 03న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు.
Can you identify all the filmmaking elements in this poster? #Nadikar in cinemas May 3 ❤️🔥❤️🔥#ShineOnYouCrazyDiamond @ttovino @SoubinShahir @Godspeedoffcl @IamLalJr @thinkmusicindia @kjobkurian @Truthglobalofcl #TovinoThomas #LalJr #JeanLal #BaluVarghese #SoubinShahir… pic.twitter.com/dF4sgVdwsO
— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

