N.T.R | ఆ పాటంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టమట!
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'ఆర్ఆర్ఆర్' సందడి. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లో చూస్తామా అని ప్రేక్షకులతో పాటు సినీప్రముఖులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు.
N.T.R | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘ఆర్ఆర్ఆర్’ సందడి. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లో చూస్తామా అని ప్రేక్షకులతో పాటు సినీప్రముఖులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న అత్యంత భారీగా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ప్రమోషన్ లో భాగంగా రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తీరక లేకుండా ఇంటర్వూలలో పాల్గొంటూ.. సినిమాలకు సంబంధించినవే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు.
తాజాగా జరిగిన ఇంటర్వూలో ఎన్టీఆర్ తనకు ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలోని ‘ఆశా పాశం’ అనే సాంగ్ అంటే చాలా ఇష్టమని, తన ప్లే లిస్ట్‌లో ఎక్కువ సార్లు విన్న పాట ఇదేనని వెల్లడించాడు. అంతే కాకుండా ఈ పాటను కూడా ఇంటర్వూలో హమ్ చేసాడు. దీనిపై ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మాహా తమ సినిమా పాటను ఎన్టీఆర్ అభిమానించడం తమకు గర్వకారణం అంటూ మహా చెప్పుకోచ్చాడు. మీరు ఆ మాట చెప్పడంతో నాకు చాలా సంతృప్తిగా ఉందని వెంకటేష్ మాహా ట్విట్టర్లో వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Glad to know that #AasaPaasam is the most played song on your phone. Thank you @tarak9999 garu… you made my day. Wish you a great success with #RRR pic.twitter.com/kACWnAEKXV
— Venkatesh Maha (@mahaisnotanoun) March 23, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

