Home
Cinema
My Wife Felt Insulted After Watching My Film Told Me To Stop Doing Films For Money Bajpayee
Manoj Bajpayee | నా సినిమా చూసి మా ఆవిడ అవమానంగా ఫీలైంది: నటుడు మనోజ్ బాజ్‌పాయ్
Manoj Bajpayee | బాలీవుడ్ నటుడు మనోజ్‌బాజ్‌పాయ్ గతంలో ఆయన భార్య షబానా చీవాట్లు పెట్టిన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో తాను నటించిన ఓ సినిమా చూసి ఆమె చాలా అవమానంగా ఫీలైందని, ముఖం చిన్నబుచ్చుకుందని చెప్పాడు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు మనోజ్‌బాజ్‌పాయ్ గతంలో ఆయన భార్య షబానా చీవాట్లు పెట్టిన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో తాను నటించిన ఓ సినిమా చూసి ఆమె చాలా అవమానంగా ఫీలైందని, ముఖం చిన్నబుచ్చుకుందని చెప్పాడు. ఆ సినిమా విషయంలో ఆమె తనకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిందన్నాడు.
‘డబ్బుల కోసం సినిమాల్లో నటించడం మానేయండి. మీరు డబ్బుల కోసం అడ్డమైన సినిమాల్లో నటించాల్సినంత అధ్వాన్నపు పరిస్థితుల్లో మనం లేం. ఆ సినిమాలో మిమ్మల్ని చూసి నేను చాలా ఇబ్బంది పడ్డాను’ అని షబానా చీవాట్లు పెట్టిందని మనోజ్‌బాజ్‌పాయ్ వెల్లడించాడు. అప్పటి మందం తిట్టినప్పటికీ ఆ తర్వాత అది నాకు గొప్ప సలహాగా పని చేసిందని బాజ్‌పాయ్ తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

