Dhanush | ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్..
Dhanush | తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన ధనుష్ తొలిసారిగా బయోపిక్‌లో నటించబోతున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్ టైటిల్ రోల్‌ని పోషించబోతున్నారు. వెయ్యి చిత్రాలకుపైగా స్వరాలు అందించిన ఇళయరాజా భారతీయ సంగీత ప్రపంచంలో లివింగ్ లెజెండ్‌గా కొనియాడబడుతున్నారు.
Dhanush | తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన ధనుష్ తొలిసారిగా బయోపిక్‌లో నటించబోతున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్ టైటిల్ రోల్‌ని పోషించబోతున్నారు. వెయ్యి చిత్రాలకుపైగా స్వరాలు అందించిన ఇళయరాజా భారతీయ సంగీత ప్రపంచంలో లివింగ్ లెజెండ్‌గా కొనియాడబడుతున్నారు.
కనెక్ట్ మీడియా సంస్థ ఈ బయోపిక్‌ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నది. ఇందులో నటించడానికి ధనుష్ అంగీకరించారని తెలిసింది. స్వతహాగా ఇళయరాజా అభిమాని అయిన ధనుష్..ఈ సినిమా అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నారని అంటున్నారు. తన తండ్రి బయోపిక్కు ధనుష్ పర్ఫెక్ట్ ఛాయిస్ అంటూ ఇళయరాజా తనయుడు యువన్‌శంకర్‌రాజా సైతం ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

