రొమాంటిక్ ఎంటర్టైనర్

గత ఏడాది ‘డర్టీ హరి’ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టు కున్న దర్శకనిర్మాత ఎం.ఎస్.రాజు మరో విభిన్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు. ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని చెప్పారు. ‘జూన్ 7న షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్, గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్లలో షూటింగ్ చేయబోతున్నాం. నటీనటుల వివరాల్ని ప్రస్తుతం గోప్యంగా ఉంచుతున్నాం’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

