ఏడు రోజులు ఆరు రాత్రులు

ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.సుమంత్ అశ్విన్, ఎస్ రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘న్యూఏజ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. జూలై పదివరకు హైదరాబాద్లో సాగే తాజా షెడ్యూల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. జూలై 15 నుంచి గోవా, మంగుళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో నెలరోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరుపుతాం. సెప్టెంబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదలచేస్తాం. ఇందులోనీ నటీనటుల వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నాం’ అని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

