ఎమ్మెస్ రాజు ‘7డేస్..6నైట్స్’

అగ్ర నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని తెరకెక్కించిన ఎమ్మెస్ రాజు ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రస్తుతం ఆయన ‘7డేస్..6నైట్స్’ పేరుతో మరో ప్రయోగాత్మక ఇతివృత్తంతో సినిమాను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన తారాగణంతో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం పద్నాలుగేళ్ల వయసున్న సమర్త్ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. యువబృందంతో వైవిధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఎమ్మెస్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 7 days 6 nights
- MS Raju
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

