విభిన్న కాన్సెప్ట్‌తో ‘మిస్టర్ సెలబ్రిటీ’
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సెలబ్రిటీ’. చందిన రవికిషోర్ దర్శకుడు. ఆర్పీ సినిమాస్ పతాకంపై చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగా రావు నిర్మాతలు. అక్టోబర్ 4న విడుదలకానుంది. గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సెలబ్రిటీ’. చందిన రవికిషోర్ దర్శకుడు. ఆర్పీ సినిమాస్ పతాకంపై చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగా రావు నిర్మాతలు. అక్టోబర్ 4న విడుదలకానుంది. గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ‘రచయితలుగా ప్రేక్షకులు మమ్మల్ని నలభై ఏండ్లుగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్న మా మనవడిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. నేటి యువత మెచ్చే కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కించారు’ అని చెప్పారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, రచన-దర్శకత్వం: చందిన రవికిషోర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

