Home
Cinema
Movie Iq Is Being Made By Senior Actor Suman In The Lead Role With Saicharan And Pallavi
ఐక్యూ
సాయిచరణ్, పల్లవి జంటగా సీనియర్ నటుడు సుమన్ కీలకపాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఐక్యూ’. శ్రీనివాస్ జీఎల్బీ దర్శకుడు. కాయగూరల లక్ష్మీపతి నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దసరాకు విడుదల కాబోతుంది.
దర్శకుడు మాట్లాడుతూ ‘మూడు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. నేటి యువత మెచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలు ఈ చిత్రంలో వుంటాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- actor suman
- Pallavi
- Saicharan
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

