శ్రీవల్లి హూక్ స్టెప్‌ను అచ్చుగుద్దినట్టు దింపేసిన తల్లీకూతురు: వీడియో వైరల్
పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు, డైలాగ్స్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఏదైనా ఉంది అంటే అది పుష్ప సినిమానే. ప్రపంచమంతా ఇంకా పుష్ప ఫీవరే నడుస్తోంది. పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు, డైలాగ్స్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సెలబ్రిటీలు కూడా పుష్ప పాటలకు డ్యాన్సులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా శ్రీవల్లి సాంగ్‌లోని హూక్ స్టెప్పును అచ్చుగుద్దినట్టు తల్లీకూతురు దింపేశారు. శ్రీవల్లి సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసి వావ్ అనిపించారు.
నివేదిత శెట్టి, తన కూతురు ఇష్వానీ హెగ్దే ఇద్దరూ ఈ పాట డ్యాన్స్ వేసి ఆ వీడియోను నివేదిత తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియోను చూసి నెటిజన్లు సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాళ్లిద్దరూ కలసి ఇలా చాలా పాటలకు డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం శ్రీవల్లి ఫీవర్ నడుస్తుండటంతో ఆ పాటకు డ్యాన్స్ వేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

