AHA: మరో సీనియర్ హీరో ఆహా కోసం హోస్ట్‌గా మారబోతున్నాడు…!

తొలి తెలుగు ఓటీటీ ఆహా టాక్ షోలతో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన వినోదాన్ని అందించేందుకు సరికొత్త కార్యక్రమాలను తీసుకొస్తుంది. రీసెంట్గా బాలకృష్ణతో అన్‌స్టాపబుల్ అనే షో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.మొదటి ఎపిసోడ్లో భాగంగా బాలకృష్ణ మంచు కుటుంబ సభ్యులతో ఈ షోను నిర్వహించనున్నారని సమాచారం.
ఇప్పటి వరకు సినిమాల్లో పంచ్ డైలాగ్‌లతో సందడి చేసిన బాలయ్య ఇప్పుడు మారి తోటి తారలను ఆకట్టుకోనున్నాడన్నమాట. ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అంటూ ఈ షోపై ఆసక్తి రేకెత్తించారు. నవంబర్ 4 నుండి ఈ షో ఆహాలో ప్రసారం కానుంది.తొలి సీజన్లో 12 ఎపిసోడ్లు ఉండనున్నట్లు సమాచారం. అంటే ఎంత కాదన్నా ఈ షో కోసం బాలకృష్ణ రూ. 5 కోట్లు తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.
ఇక మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా ఇప్పుడు హోస్ట్‌గా మారబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఆహా టీం ప్రస్తుతం మోహన్ బాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. ఇప్పటికే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ఆహా కోసం వంటల కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు వార్తకి సంబంధించి త్వరలో పూర్తి క్లారిటీ రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- mohan babu
- talk show
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

