Mohammed Kaif| మహేశ్ బాబు స్టైలిష్ డైలాగ్స్ చెప్పిన మహ్మద్ కైఫ్..వీడియో వైరల్
తమ అభిమానాన్ని చాటుకోవడానికి క్రికెటర్లు డబ్ స్మాష్ వీడియోలను చేస్తుంటారు. కొందరు క్రికెటర్లేమో తమ కిష్టమైన నటుడిని అనుకరిస్తూ డైలాగ్స్ చెప్తుంటారు. తాజాగా ఒకప్పటి టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) కూడా ఈ స్టిల్ లో చేరిపోయాడు.

క్రికెటర్లు, సినీ నటులకు అభిమానులుంటారని తెలిసిందే. క్రికెటర్లకు వీరాభిమానులున్నానటీనటులున్నారు..మరోవైపు నటీనటులకు వీరాభిమానులున్న క్రికెటర్లు కూడా ఉన్నారు. తమ అభిమానాన్ని చాటుకోవడానికి క్రికెటర్లు డబ్ స్మాష్ వీడియోలను చేస్తుంటారు. కొందరు క్రికెటర్లేమో తమ కిష్టమైన నటుడిని అనుకరిస్తూ డైలాగ్స్ చెప్తుంటారు. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని డైలాగ్స్ చెప్పగా వీడియో వైరల్ అయింది.
Indian Cricketer #MohammedKaif About Superstar #MaheshBabu 🔥🌟
— Caped Crusader (@GothamHero_) September 8, 2021
"MIND LO FIX AITHE BLIND GA VELLIPOTHA "⚡💥 pic.twitter.com/TCLx62N3kb
తాజాగా ఒకప్పటి టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) కూడా ఈ స్టిల్ లో చేరిపోయాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ బాబు (Mahesh Babu) పాపులర్ డైలాగ్ చెప్పి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో తెలుసా..? దూకుడు సినిమాలోని మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా అంటూ వచ్చే పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అందరిలో జోష్ నింపుతున్నాడు.

మహ్మద్ కైఫ్ చాలా కూల్ గా మహేశ్ స్టైల్ లో చెప్పిన ఈ డైలాగ్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మహేశ్ బాబు అభిమానులైతే తెగ షేర్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

