ముంబై : బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తాజాగా బ్లాక్ బికినీతో ఉర్ఫీ జావేద్ రచ్చరచ్చ చేసింది. బ్లాక్ బికినీలో వయ్యారాలు పోతున్న ఉర్ఫీ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
ఈ షార్ట్ క్లిప్‌లో ఉర్ఫీ ఓ చెట్టు నుంచి పువ్వును కోస్తూ కనిపించింది. బ్లాక్ బికినీలో వైట్ ఫ్లవర్‌తో అమ్మడు కుర్రకారు మతులు పోగొట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకూ 9 లక్షల వ్యూస్ రాబట్టింది. ఇంకేముంది ఈ బోల్డ్ వీడియోను చూసి కామెంట్ సెక్షన్లో నెటిజన్లు హార్ట్, ఐ, ఫైర్ ఎమోజీలతో హోరెత్తించారు.