Bhola Shankar | భోళాశంకర్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. మిల్కీ బ్యూటీతో మెగాస్టార్ స్టెప్పులు
Bhola Shankar | అగ్రనటుడు చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bhola Shankar | అగ్రనటుడు చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మిల్కీ బ్యూటీ’ అనే పాటను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటను సంజన కల్మంజేతో కలిసి మహతి స్వరసాగర్ ఆలపించారు.
రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.ఈ పాటలో చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్, తమన్నా స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ పాటలో వారి కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: తిరుపతి మామిడాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

