Miheeka Bajaj | అల్ట్రా గ్లామరస్ లుక్‌లో రానా సతీమణి మిహికా బజాజ్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Miheeka Bajaj | ఎప్పుడు ఏదో పోస్ట్‌తో నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది రానా (Rana)సతీమణి మిహికా బజాజ్ (Miheeka Bajaj). తన గ్లామరస్ ప్రజెంటేషన్‌తో హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ను చేస్తున్నాయి.
Miheeka Bajaj | తన గ్లామరస్ ప్రజెంటేషన్‌తో హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది రానా (Rana)సతీమణి మిహికా బజాజ్ (Miheeka Bajaj). సినీ ఇండస్ట్రీతో సంబంధం లేని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుందని ప్రత్యేకించి చెప్ననవసరం లేదు. ఎప్పుడు ఏదో పోస్ట్‌తో నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది మిహికా. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ను చేస్తున్నాయి.
హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని టాలెంట్ మిహికా సొంతం. ఈ భామ స్పైసీ, హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షార్ట్ స్కర్ట్, వన్ శౌల్డర్ టాప్‌లో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. మిహికా ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు అడుగుతున్నారు. అయితే తనకలాంటి ఆసక్తి ఏం లేదని నెటిజన్ల ప్రశ్నకు సమాధానమిచ్చింది.

Miheeka Bajaj1

Miheeka Bajaj2

Miheeka Bajaj3
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

