కాబోయే భర్తతో ఏకాంతంగా మెహరీన్

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో మహాలక్ష్మిగా మెప్పించి వరుస ఆఫర్స్ అందుకున్న గ్లామర్ బ్యూటీ మెహరీన్. 2019లో వచ్చిన ‘ఎఫ్-2’లో హనీగా అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తుంది. అయితే ఇటీవల హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న మెహరీన్ త్వరలోనే అతనితో ఏడడుగులు వేయనుంది. అయితే కాబోయే శ్రీవారు పరిచయమై కేవలం పది నెలలే అయినప్పటికీ జీవితకాలం అతనితో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుందని అంటుంది మెహరీన్.
తాజాగా భవ్యతో కలిసి దిగిన కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది మెహరీన్. ఇందులో ఇద్దరు ఏకాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలానే కలకాలం ఉండాలని తాను కోరుకుంటుంది. గత ఏడాది లాక్డౌన్ లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా, భవ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం అండమాన్ వెళ్లారు. స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో ‘విల్ యూ మ్యారీ మీ’ అనే కార్డుతో భవ్య తనను సర్ప్రైజ్ చేశాడు. నేను కూడా ఓకే చెప్పాను అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మెహరీన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bhavya
- f3
- mehreen
- Mehreen firzada
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

