నిశ్చితార్థం రద్దు!

ఇటీవల పెళ్లికి పచ్చజెండాలు ఊపిన తారలు.. నిశ్చితార్థం జరుపుకున్న తరువాత పలు కారణాలతో ఆ నిశ్చితార్థం వేడుకను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో అందాలతార మెహరీన్ పిర్జాదా కూడా చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో గత మార్చిలో జైపూర్‌లో మెహరీన్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహరీన్ స్వయంగా సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్‌తో పాటు వారి కుటుంబసభ్యులతో తనకు ఎలాంటి సంబంధం వుండబోదని తెలిపింది. తన ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని..ఇక నుంచి సినిమాలతో అభిమానులను మరింత అలరిస్తానని చెప్పింది మెహరీన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

