కనిపించని చీకట్లో ఉన్నారు..
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆస్మాన్'. రామ్నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. బుధవారం హీరో మేఘాంశ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. ‘మీరు ఇప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి. దానికి మార్గం నేనే. మీరందరూ కూడా కనిపించని చీకట్లో ఉన్నారు.
దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. రామ్నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. బుధవారం హీరో మేఘాంశ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. ‘మీరు ఇప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి. దానికి మార్గం నేనే. మీరందరూ కూడా కనిపించని చీకట్లో ఉన్నారు. అదే నిజం’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సామాజిక అంశాల్ని స్పృశిస్తూ సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. రాయంచ, రవివర్మ, కమల్, కేశవ్దీపక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: షోయబ్, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, దర్శకత్వం: రామ్నందన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

