కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
చిరంజీవి | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ర్ట మంత్రి కేటీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఒక రోజు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ర్ట మంత్రి కేటీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఒక రోజు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు కూడా చిరు కృతజ్ఞతలు తెలిపారు.
చిరంజీవి ట్వీట్.. హ్యాపీ బర్త్‌డే కేటీఆర్. ఈ సందర్భంతో పాటు ప్రతి సందర్భంలోనూ మొక్కలు నాటాలి. వాటిని పెంచాలి. గ్లోబల్ వార్మింగ్‌ను ఆపాలి. ప్రకృతిని మనం రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుంది. ముక్కోటి వృక్షార్చన, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Happy birthday @KTRTRS !
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 23, 2021
On this occassion and each occassion, Let's plant Trees & nurture them. Let's stop Global warming. If we protect Nature, Nature protects us. Thanks to @MPsantoshtrs 🏝🌴🌳 for #MukkotiVruksharchana #3crsaplings #GreenIndiaChallenge
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

