Megastar Chiranjeevi | ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
Megastar Chiranjeevi | తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
Megastar Chiranjeevi | తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
”ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు.. ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు.. ఏ వేల్పు నిగమ నిగమా లన్నిటిని తెలుపు.. ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ! ఆ వేల్పు … శ్రీరాముడు ! అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు” అంటూ మెగాస్టార్ చిరంజీవి రాసుకోచ్చాడు.
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమా లన్నిటిని తెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు !ఆ వేల్పు … శ్రీరాముడు !
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !🙏
Happy #SriRamNavami to all !
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 17, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

