Marvels Thunderbolts | మార్వెల్ నుంచి కొత్త సూపర్ హీరోస్.. ‘థండర్‌బోల్ట్స్’ ట్రైలర్ రిలీజ్
Marvel Cinematic Universe | మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న తాజా చిత్రం థండర్‌బోల్ట్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Marvel Cinematic Universe | హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మార్వెల్ నుంచి కొత్త సూపర్ హీరోస్ వస్తున్నారు. మార్వెల్ నుంచి వస్తున్న తాజా చిత్రం థండర్‌బోల్ట్స్. ఈ సినిమాకు జేక్ ష్రెయిర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫ్లోరెన్స్ పగ్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, వ్యాట్ రస్సెల్, ఓల్గా కురిలెంకో, పుల్మాన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 02న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. అవెంజర్స్ అమెరికాను విడిచివెళ్లిన అనంతరం నగరానికి కొత్త సూపర్ హీరోల అవసరం వస్తుంది. దీంతో అమెరికన్ రక్షణ విభాగం ఈ భాద్యతలను సెబాస్టియన్ స్టాన్ (వింటర్ సోల్జర్)కి అప్పగించగా.. వింటర్ సోల్జర్ థండర్ బోల్ట్స్ అంటూ ఒక టీమ్‌ని తయారు చేస్తాడు. ఇక ఈ థండర్‌బోల్ట్స్ అమెరికాను ఎవరి నుంచి రక్షిస్తుంది. ఈ టీమ్ చేసే సాహసలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

