Manoj Manchu | లార్డ్ వెంకటేశ్వరుని పాత్రలో జయం రవి.. మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చేశాడోచ్..!
Manoj Manchu | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ వడ్డీ కాసుల వాడ సినిమాలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ జయం రవి లార్డ్ వెంకటేశ్వరుని పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Manoj Manchu | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వడ్డీ కాసుల వాడ సినిమాలో నటిస్తున్నాడు. మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ సినిమా కామెడీ బ్యాక్ డ్రాప్లో రాబోతుంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ జయం రవి లార్డ్ వెంకటేశ్వరుని పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కార్తీ నటిస్తోన్న సర్థార్ 2 ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వార్తను షేర్ చేసుకున్నాడు మంచు మనోజ్. జయం రవి లార్డ్ వెంకటేశ్వరుడిగా కనిపించబోతున్నారని అధికారికంగా ప్రకటించేశాడు. అంతేకాదు లార్డ్ వెంకటేశ్వరుడి పాత్రకు జయం రవి లుక్ పర్ఫెక్ట్గా సూట్ అయిందని చెప్పాడు మనోజ్. ఫన్ ఎంటర్టైనర్గా రాబోయే ఈ సినిమాలో జయం రవి జాయిన్ కావడం ప్రేక్షకులను థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తేజ్ ఉప్పలపాటి రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా.. కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, దాయ పన్నెం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Read Also :
Vijay Sethupathi | విజయ్ సేతుపతి, సాయిపల్లవి లుక్ అదిరింది.. టైటిల్ ఏంటో తెలుసా..?
Bipasha Basu | బిపాసా బసు రీ ఎంట్రీకి రెడీ.. 8 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

