మన్మథుడు డైరెక్టర్ నుంచి కొత్త మూవీ.. వాలంటైన్స్ డే కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్
స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి.. ఈ అద్భుతమైన సినిమాలు గుర్తున్నాయా! అద్భుతమైన క్లాసిక్స్‌తో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ కే.విజయభాస్కర్.. చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఓ సరికొత్త ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు.
స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి.. ఈ అద్భుతమైన సినిమాలు గుర్తున్నాయా! అద్భుతమైన క్లాసిక్స్‌తో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ కే.విజయభాస్కర్.. చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఓ సరికొత్త ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. ఉషా పరిణయం అనే బ్యూటీఫుల్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక.
క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కే.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఉషా పరిణయం సినిమాతో ఆయన తనయుడు శ్రీకమల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్గా పరిచయం కాబోతుంది. వాలంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యిందని.. త్వరలోనే విదేశాలకు వెళ్లి పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెల కిశోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం : ఆర్ ఆర్ ధ్రువన్, డీఓపీ: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ, దర్శకత్వం-నిర్మాత :
కె.విజయ్‌భాస్కర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం


