అప్పడప్పడు తాండ్ర.. ఆవకాయ తాండ్ర.. .. మంగళవారం నుంచి స్పెషల్ సాంగ్
పాయల్‌రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. డార్క్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్నారు.
పాయల్‌రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. డార్క్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో యువ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్ ‘అప్పడప్పడు తాండ్ర ఆవకాయ తాండ్ర’ అనే ప్రత్యేక గీతాన్ని చేశారు. గణేష్.ఏ రాసిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
శుక్రవారం లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మాస్ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు తరుణ్‌భాస్కర్. దర్శకుడు అజయ్‌భూపతి మాట్లాడుతూ ‘గోదావరి జిల్లాలోని పల్లెటూర్లలో ఆటపాటల సందర్భంగా పిల్లలు పాడుకునే పాట ఇది.
పల్లె జనం సంభాషణలు, ఊరిలోని పరిస్థితులను తెరపై ఆవిష్కరిస్తూ పాట సాగుతుంది. ఇప్పటివరకు భారతీయ తెరపై రానటువంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, మాటలు: తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, నిర్మాతలు: స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌వర్మ.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్‌భూపతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

