Kannappa | యూట్యూబ్‌లో మంచు విష్ణు ‘కన్నప్ప’కు ఇంప్రెసివ్ రెస్పాన్స్
Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్లో నటించిన కన్నప్ప (Kannappa) విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 27న లిమిటెడ్ స్క్రీన్లలో రీరిలీజ్ కూడా చేశారు. కన్నప్ప సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్ల కోసం ఇక అవా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ చానెల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.
Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్లో నటించిన చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది జూన్ 29న గ్రాండ్‌గా విడుదలైంది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ కిరాట పాత్రలో నటించగా.. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం కీ రోల్స్‌లో నటించారు.
కాగా కన్నప్ప విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా కన్నప్పను జూన్ 27న లిమిటెడ్ స్క్రీన్లలో రీరిలీజ్ కూడా చేశారు. కన్నప్ప సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్ల కోసం ఇక అవా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ చానెల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కన్నప్ప సక్సెస్ఫుల్ టాక్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
కన్నప్ప చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ (Ava Entertainment) బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కించారు. కన్నప్ప మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందించారు . ఈ చిత్రంలోనయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.
🎬 Premiering Today at 6:00 PM!#Kannappa Full Movie premieres today at 6:00 PM on the AVAA YouTube Channel.
Join us to witness the epic tale of faith, courage, and sacrifice in stunning 4K.
🔱 Har Har Mahadev.#KannappaMovie #NowStreaming #YouTubePremiere #NowOnYoutube… pic.twitter.com/x04jBS8LQ4
— AVAA Entertainment (@avaaentofficial) July 3, 2026
Read Also :
SKN | ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్లో ఆసక్తికర ఘటన.. ఎస్కేఏఎన్ స్పీచ్ మధ్యలో ‘జై ఎన్టీఆర్’ నినాదాలు
Prakash Raj | నటుడు ప్రకాశ్‌రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : బీజేపీ నేత
AP News | అలాంటి మనిషిని మనుషుల జాబితాలో చేర్చలేం.. మాజీ సీఎం జగన్‌పై ఏపీ మంత్రి తీవ్ర విమర్శలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

