Covid-19 | మలయాళీ సూపర్‌స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్
Malayalam superstar Mammootty | మళయాలీ సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇటీవల తేలికపాటి జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన

తిరువనంతపురం : మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇటీవల తేలికపాటి జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. ఆయన ఆరోగ్య స్థితి బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మమ్ముట్టికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన వేగంగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సీబీఐ’ చిత్రం షూటింగ్ కోచ్చిలో జరుగుతుంది. మమ్ముట్టికి కొవిడ్ నిర్ధారణ కావడంతో చిత్రీకరణను రెండువారాల పాటు వాయిదా వేశారు.
Despite taking all the necessary precautions I have tested Covid Positive yesterday. Besides a light fever I am otherwise fine. I am self isolating at home as per the directions of the concerned authorities. I wish for all of you to stay safe. Mask at all times and take care.
— Mammootty (@mammukka) January 16, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

