వారిద్దరూ ఉత్తరదక్షిణ ధృవాలు
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నది మలయాళ మందారం మమితాబైజు. ఇటీవలే ‘విశ్వనాథ్ అండ్ సన్స్'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ అందాలభామ.. రీసెంట్గా ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్' చిత్రం ద్వారా మలయాళంలోనూ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది.
వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నది మలయాళ మందారం మమితాబైజు. ఇటీవలే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ అందాలభామ.. రీసెంట్గా ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ చిత్రం ద్వారా మలయాళంలోనూ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఈ రెండు విజయాలూ ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలే కావడం విశేషం.
దీనిపై మమితా మాటాడుతూ ‘రెండూ ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలే అయినా.. భావోద్వేగాల్లో చాలా తేడా ఉన్నది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో మ్యాడీకీ, ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’లో నేను పోషించిన ఆష్లే పాత్రకు అస్సలు సంబంధం లేదు. ఇద్దరూ ఉత్తరదక్షిణ ధృవాలు. మ్యాడీ ధృఢ సంకల్పం గల అమ్మాయి. ఆష్లేది బలహీనమైన వ్యక్తిత్వం. తనకంటే పదేళ్లు పెద్దవాడైన జస్టిన్(నివిన్ పౌలీ)ని ప్రేమించి, సమాజపు మాటల వల్ల అతనికి దూరమవుతుంది. ఇలాంటి విభిన్న పాత్రలతో విజయాలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది మమితాబైజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

