Kundara Johny | సినీ పరిశ్రమలో విషాదం.. మలయాళ నటుడు కుందర జానీ కన్నుమూత
Kundara Johny | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ (71) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం కుందర జానీకి గుండెపోటు రావడంతో కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అయన తుదిశ్వాస విడిచారు.
Kundara Johny | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ మలయాళ నటుడు కుందర జానీ (71) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం కుందర జానీకి గుండెపోటు రావడంతో కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అయన తుదిశ్వాస విడిచారు. ఇక కుందర జానీ మృతితో మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. మరోవైపు విషయం ఈ తెలుసుకున్న కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ఆయనకు నివాళులర్పించారు.
1979లో నిథమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి విలన్గా ఎంట్రీ ఇచ్చాడు కుందర జానీ. ఇక ఆ తర్వాత క్రీడం, సెంగోల్, రాజవిందే మగన్, అరమ్ కిన్నారం, కాగల్గన్, కరీంబన, స్పటికం, అవనాళి వంటి చిత్రాలలో విలన్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినీ కెరీర్లో 500లకు పైగా చిత్రాల్లో నటించిన కుందర జానీ మలయాళంతో పాటు కొన్ని తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా జానీ నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

