Malaikottai Vaaliban | మోహన్ లాల్ ‘మలైకోటై వాలిబన్’ టీజర్ రిలీజ్
Malaikottai Vaaliban | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ స్టార్ హీరో టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు.
Malaikottai Vaaliban | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ స్టార్ హీరో టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 25న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా లాంఛ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
కండ్లతో చూసిందే నిజం. చెవులతో విన్నదంతా అబద్దం. నువ్వు చూసిదంతా అబద్దం. ఇకపై చూడబోయేది నిజం. నిజం అంటూ టీజర్ సాగింది. ఇక ఈ సినిమా టీజర్ చూస్తే.. నిజానిజాలను వెలికితీయడం చుట్టూనే కథ తిరుగుతుందని తెలుస్తోంది.
మలైకోటై వాలిబన్ లో బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ దీంతోపాటు వృషభ, Empuraan, Rambaan , BARROZ, Ram: Part 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

