Kiran Abbavaram | ఏ అలుపూ సొలుపు లేని విహారం.. ఏ చెరలు తెరలు తెలియని పాదం..
కిరణ్ అబ్బవరం నటిస్తున్న పిరియాడిక్ థ్రిల్లర్ ‘క’. సుజీత్, సందీప్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు.
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం నటిస్తున్న పిరియాడిక్ థ్రిల్లర్ ‘క’. సుజీత్, సందీప్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలకానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్ విడుదల చేశారు. ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..’ అంటూ సాగే ఈ పాటను సేనాపతి భరద్వాజ్పాత్రుడు రాయగా, సామ్ పీఎస్ స్వరపరిచారు. కపిల్ కపిలన్ ఆలపించారు.
మీరో పాత్రచిత్రణకు అద్దం పట్టేలా ఈ పాట సాగిందని మేకర్స్ తెలిపారు. ‘ఏ మొదలు తుదలు లేని ప్రయాణం.. ఏ అలుపూ సొలుపు లేని విహారం.. ఏ చెరలు తెరలు తెలియని పాదం.. ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం..’ అంటూ అర్ధవంతమైన సాహిత్యాన్ని ఈ పాటలో వినొచ్చు. నయన్ సారిక, తన్వీరామ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్ డానియేల్, సతీశ్‌రెడ్డి మాసం, సమర్పణ: చింతా వరలక్ష్మీ, నిర్మాణం: శ్రీచక్రాస్ ఎంటైర్టెన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

