Adivi Sesh | జీ2, డెకాయిట్‌తో బిజీ.. అడివిశేష్పై మేకర్స్ ఎంత బడ్జెట్ పెట్టారంటే..?
Adivi Sesh | టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh), శృతిహాసన్ (Shruti Haasan) కాంబినేషన్లో డెకాయిట్ (Dacoit) వస్తుందని తెలిసిందే. క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాలు చేసే అడివిశేష్ మరోవైపు శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జీ2’ (G2)లో కూడా నటిస్తున్నాడు.
Adivi Sesh | టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ (Adivi Sesh), శృతిహాసన్ (Shruti Haasan) కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. షనీల్ డియో (డెబ్యూడైరెక్టర్) ఈ చిత్రానికి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి డెకాయిట్ (Dacoit) టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. టైటిల్ లుక్‌తోపాటు డెకాయిట్ టైటిల్ టీజర్ క్యూరియాసిటీ పెంచుతోంది. క్వాలిటీ కంటెంట్ ఉన్న సినిమాలు చేసే అడివిశేష్ మరోవైపు శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జీ2’ (G2)లో కూడా నటిస్తున్నాడు.
వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘జీ2’ (G2) నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా నిర్మాతలు అడివిశేష్పై పెట్టిన బడ్జెట్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. థ్రియాట్రికల్-నాన్ థ్రియాట్రికల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూ.150 కోట్లు ఈ రెండు సినిమాలపై పెట్టారట. అంతేకాదు ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ రెండు సినిమాల కోసం భారీ సెట్స్ కూడా వేశారని ఇన్సైడ్ టాక్. ఈ లెక్కన రానున్న రోజుల్లో అడివిశేష్ పాన్ ఇండియా మార్కెట్లో కూడా తన సత్తా చాటడం ఖాయమని క్లారిటీ వచ్చేస్తుంది.
మాజీ ప్రేమికుల శత్రుత్వంతో నయా స్టైల్లో డెకాయిట్ సాగనున్నట్టు టైటిల్ టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రంలో శృతిహాసన్ డెకాయిట్‌లో ఓ పాట కూడా పాడిందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. ఆసియన్ సునీల్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అడివి శేష్ ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జీ2’ (G2) చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
డెకాయిట్ టైటిల్ టీజర్..
Introducing @shrutihaasan as the other half of the most anticipated #SeshEXShruti 💥
Title and First Look out on December 18th 🔥@AdiviSesh @Deoindas #SupriyaYarlagadda @AsianSuniel @AnnapurnaStdios #SSCreations pic.twitter.com/wEH9u8cHld
— Suresh PRO (@SureshPRO_) December 16, 2023
Introducing @shrutihaasan as the other half of the most anticipated #SeshEXShruti 💥
Title and First Look out on December 18th 🔥@AdiviSesh @Deoindas #SupriyaYarlagadda @AsianSuniel @AnnapurnaStdios #SSCreations pic.twitter.com/wEH9u8cHld
— Suresh PRO (@SureshPRO_) December 16, 2023
#SeshEXShruti@AdiviSesh and @shrutihaasan are joining hands to bring a unique story of love and beyond ❤️🔥
Produced by #SupriyaYarlagadda under @AnnapurnaStdios & co-produced by @AsianSuniel.
The film is Directed & Co-written by #ShaneilDeo.
More details soon! pic.twitter.com/EI6tHUAORW
— BA Raju’s Team (@baraju_SuperHit) December 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

