ఉత్కంఠ భరితంగా ‘మహిష’
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న చిత్రం ‘మహిష’. ప్రవీణ్ కేవీ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథానాయకుడు కూడా ఆయనే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని హీరో శ్రీకాంత్, ప్రతాని రామకృష్ణ గౌడ్ కలిసి ఆవిష్కరించారు.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న చిత్రం ‘మహిష’. ప్రవీణ్ కేవీ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథానాయకుడు కూడా ఆయనే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని హీరో శ్రీకాంత్, ప్రతాని రామకృష్ణ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. సినిమా విజయం సాధించాలని ఇద్దరూ శుభాకాంక్షలు అందించారు. ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని ప్రవీణ్ కేవీ నమ్మకం వెలిబుచ్చారు. పృథ్వీ, యషిక, వైష్ణవి, కపిల్, మౌనిక, దీపు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్, వివేక్, సంగీతం: శ్రీవెంకట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

