M4M | గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఎమ్4ఎమ్ ట్రైలర్..
జోశర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్' (మూటీవ్ ఫర్ మర్డర్). స్వీయ దర్శక నిర్మాణంలో మోహన్ వడ్లపట్ల తెరకెక్కించారు.
M4M | జోశర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్’ (మూటీవ్ ఫర్ మర్డర్). స్వీయ దర్శక నిర్మాణంలో మోహన్ వడ్లపట్ల తెరకెక్కించారు. త్వరలో ఐదు భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర హిందీ ట్రైలర్‌ను గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ నెల 23న ఆవిష్కరించనున్నారు ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. హత్య వెనక కారణాలేమిటనే అంశం ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తుంది.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో మునుపెన్నడూ చూడని సైకో పాత్రను చూడబోతున్నారు. సాంకేతికంగా కూడా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించాం’ అన్నారు. శుభలేఖ సుధాకర్, సత్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ షానమోని, సంగీతం: వసంత్ ఇసాయిపట్టై, సంభాషణలు: శ్రీచక్ర మల్లికార్జున, నిర్మాణం, దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

