Lokesh Kanagaraj | శ్రుతిహాసన్‌తో రోమాన్స్ చేస్తున్న లోకేష్ కనగరాజ్.. ‘ఇనిమెల్’ ప్రోమో రిలీజ్
Lokesh Kanagaraj | తమిళ స్టార్ దర్శకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). ‘మానగరం’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇతడు ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్లు అందించాడు.
Lokesh Kanagaraj | తమిళ స్టార్ దర్శకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj). ‘మానగరం’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇతడు ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్లు అందించాడు. లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా తలైవ 171 ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే తలైవా ప్రాజెక్ట్ మొదలు కాకముందే లోకేష్ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ శ్రుతిహాసన్ ‘ఇనిమెల్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటినటిలుగా లోకేష్ కనగరాజ్, శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఇక ఈ ఆల్బమ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో శృతి, లోకేష్‌ల కెమిస్ట్రీ అదుర్స్ అనిపిస్తుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది నిజంగా లోకేశ్ కనగరాజేనా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం యువత ఆలోచనలు, ప్రేమ వివాహాలు, లివ్ ఇన్ రిలేషన్ షిప్‌ల ఆధారంగా ఈ ఆల్బమ్ రానున్నట్లు తెలుస్తుండగా.. ఈ వీడియోకు మ్యూజిక్ అందించడంతో పాటు కాన్సెప్ట్‌ను కూడా శృతిహాసనే డిజైన్ చేయడం విశేషం. ఇక ఈ పాటకు కమల్‌హాసన్ లిరిక్స్ అందించగా. ద్వారకేశ్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

