నల్లమలలో జీవితాన్వేషణ

రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ రూపొందించిన చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించారు. అక్టోబర్ 8న ప్రేక్షకులముందుకురానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఉద్యోగవేటలో ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్న రవీంద్రయాదవ్ రాయలసీమలోని తన గ్రామానికి వెళ్లిపోతాడు. వర్షాభావ పరిస్థితుల్లో గ్రాసం కోసం గొర్రెల మందను నల్లమల అరణ్యంలోకి తోలుకుపోతాడు. అడవిలో రవీంద్రయాదవ్కు ఎదురైన పరిస్థితులు, క్రూర మృగాలతో పాటు అంతకంటే ప్రమాదకరమైన మనుషులతో చేసిన పోరాటం, ఓబులమ్మతో నడిపిన ప్రేమాయణం… అడవి నేర్పిన జీవిత పాఠాల్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వీఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఆర్ట్: రాజ్‌కుమార్ గిబ్సన్, నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

