టైటానిక్ హీరోతో దిగిన రేర్ పిక్ షేర్ చేసిన అనుపమ్

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హాలీవుడ్ నటుడు , టైటానిక్ ఫేం లియోనార్డో డికాప్రియోతో కలిసి దిగిన రేర్ పిక్ షేర్ చేశాడు. ఈ పిక్ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఓ ఈవెంట్లో దిగిందని అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ పిక్ తీసినట్టు తెలియజేసిన అనుపమ్.. లియోనార్డోపై ప్రశంసలు కురిపించారు.
నేను కొన్ని సంవత్సరాల క్రితం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లియోనార్డో డికాప్రియోను కలిశాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను.” నేను భారతీయ నటుడిని “అని అన్నాను.” నాకు తెలుసు అని ఆయన అన్నారు. అప్పుడు ఎలా అని అడగగా, ఆయన ఒక హగ్ ఇచ్చారు . అతను మంచి నటుడే కాదు దయ, ఆప్యాయత వంటివి చాలా ఎక్కువ. నటుడి గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అద్భుతమైన వ్యక్తులని కలుసుకుంటారు. వారితో బంధం కూడా ఏర్పరుచుకోగలరు అని
అనుపమ్ ఖేర్ తన క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

