Bigg Boss: లహరిపై దారుణమైన కామెంట్స్ చేసిన రవి.. బండారం బయటపెట్టిన నాగ్

బిగ్ బాస్ హౌజ్‌లో హౌజ్‌మేట్స్ కాస్త కంట్రోల్ తప్పుతున్నారు. అందుకని అందరిని కంట్రోల్ పెట్టే దిశగా ముందుకు అడుగులు వేశారు నాగార్జున. ముందుగా ఇంటి సభ్యులని సీరియస్‌గా పలకరించిన నాగార్జున.. రవి, ప్రియ పేర్లు రాసి ఉన్న టైల్స్‌ను సుత్తెతో పగలగొట్టాడు. ముందుగా రవిని ఏమైంది రవి అని అడగ్గా.. నామినేషన్స్‌లో లహరిని నామినేట్ చేస్తూ మధ్యలోకి నన్ను లాగింది. లహరి నేను హగ్ చేసుకున్న దాన్ని బాత్ రూం.. మిడ్ నైట్ అని మసాలా కలిపి సీన్ చేసింది.. కానీ అక్కడ అంత సీన్ జరగలేదు.
హాల్లో బెడ్ రూంలో ఎలాగైతే నార్మల్ హగ్ చేసుకున్నామో అక్కడ కూడా అలాగే చేసుకున్నాం అని చెప్పాడు రవి.అయితే ఇందులో తప్పు ఎవరిది అని అంటావ్ అని నాగార్జున కౌంటర్ క్వచ్ఛన్ వేశారు. ఖచ్చితంగా ప్రియ గారిదే అని అన్నాడు రవి. దీనికి ప్రియని ప్రశ్నించగా, అందుకు ఆమె నేను వాళ్లని తప్పుగా అర్థం చేసుకోలేదు.. లహరి అడిగినందుకే నేను విషయం చెప్పాను. ఆ సందర్భంలో నేను మెన్ అనే విషయాన్ని మెన్షన్ చేశాను.. అని చెప్పింది ప్రియ.
దీంతో నాగార్జున.. బిగ్ బాస్ హౌస్‌లో జెండర్ డిఫరెన్స్ లేదు.. హగ్ ఇవ్వడం బిజీగా ఉండటమా? మీరు చెప్పిన విధానం కరెక్ట్ కాదు. అని అన్నారు నాగార్జున. అయితే ఈ ఇష్యూలో రవి తొండి ఆటని కళ్లకు కట్టినట్టు లహరికి చూపించాడు నాగార్జున. పవరూంలోకి పిలిచి లహరికి ఓ వీడియో చూపించారు నాగార్జున. అందులో రవి.. ప్రియతో మాట్లాడుతూ పెళ్లైన వాళ్లు చాలామంది ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని, యాంకరింగ్ కోసం బాగా ట్రై చేస్తుందని కొంచెం బ్యాడ్ గా మాట్లాడాడు.
ఇది చూసి లహరి బయటకు వచ్చి రవిపై మండిపడింది. నేను యాంకర్ కావడానికి నీ సపోర్ట్ కావాలా? నీ వెనుకపడ్డానా? అని నిలదీసింది. అప్పుడు కూడా రవి.. అమాయకంగా మొహం పెట్టి కవర్ చేయడానికి ప్రయత్నించాడు. నేను అంతా చూశాను. నా వెనక ఏం మాట్లాడకంటి అంటూ వెళ్లి ప్రియని హగ్ చేసుకుంది. దీంతో రవి మైండ్ బ్లాక్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

