Kushi Kapoor | శ్రీదేవి కూతురు, అమీర్ ఖాన్ కుమారుడి కాంబో ఫిక్స్..!
Kushi Kapoor | స్టార్‌కిడ్స్ వారసుల అప్డేట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంటాయి. ఇప్పుడలాంటి వార్తే ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) కూతురు, స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కుమారుడి కాంబోలో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది.
Kushi Kapoor | ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన వార్తలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఆ స్టార్‌కిడ్స్ వారసుల అప్డేట్స్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతుంటాయి. ఇప్పుడలాంటి వార్తే ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) కూతురు, స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కుమారుడి కాంబోలో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ న్యూసే బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. శ్రీదేవి కూతురంటే జాన్వీకపూర్ కాదు.. చిన్న కూతురు ఖుషీ కపూర్ (Kushi Kapoor).
సూపర్ హిట్ తమిళ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ లవ్ టుడే హిందీ రీమేక్‌లో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan), ఖుషీ కపూర్ కలిసి కనిపించబోతున్నారన్న అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సీక్రెట్ సూపర్ స్టార్, లాల్ సింగ్ చడ్డా ఫేం అద్వైత్ చందన్ లవ్ టుడే హిందీ వెర్షన్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఫాంటోమ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ.. ఇవానా హీరోయిన్గా తెరకెక్కిన లవ్ టుడే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రీమేక్ జులైలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
లవ్ టుడే హిందీ రీమేక్ జునైద్ ఖాన్, ఖుషీ కపూర్‌కు రెండో ప్రాజెక్ట్. జునైద్ ఖాన్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సిద్దార్థ్ పీ మల్హోత్రా డైరెక్షన్లో తెరకెక్కించిన థ్రిల్లర్ మహారాజాతో ఎంట్రీ ఇచ్చాడు. జోయా అఖ్తర్ నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ది అర్చీస్తో డెబ్యూ ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
Pakistan Astronaut | చైనా నుంచి తొలిసారిగా అంతరిక్షంలోకి పాక్ వ్యోమగామి.. 40 ఏళ్ల క్రితమే చరిత్ర సృష్టించిన భారత్!
Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమాన ప్రమాదం.. ఆరుగురు గల్లంతు
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ‘ఈథా’పై నెట్టింట విమర్శలు.. డైలాగ్ డెలివరీపై నెటిజన్ల అసంతృప్తి!
Allu Arjun | శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ సందడి.. ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, స్నేహారెడ్డి, అర్హ, అయాన్.. !
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

