Kushi | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay deverakonda) నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత (Samantha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే ఖుషి నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఖుషి నువ్ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే.. అంటూ సాగే ట్యూన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ టీం మ్యూజికల్ అప్డేట్ అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే(Na Rojaa Nuvve) అప్డేట్ షేర్ చేశారు. ఈ సాంగ్‌ను మే 9న లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ సాంగ్ లుక్ లాంఛ్ చేశారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సాంగ్ ఫీల్ గుడ్ ట్రీట్ అందించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది.
ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ.. స్పెషల్ పోస్టర్‌ను కూడా లాంఛ్ చేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నా రోజా నువ్వే ఫస్ట్ సింగిల్ అప్డేట్
Musical blast begins with the first single of #Kushi on May 9th❤️🔥
In Telugu, Hindi, Tamil, Kannada & Malayalam ❤️#NaRojaaNuvve#TuMeriRoja#EnRojaaNeeye#NannaRojaNeene@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi @saregamasouth pic.twitter.com/1kSZou8xn1
— Mythri Movie Makers (@MythriOfficial) May 4, 2023
ఖుషి నువ్ కనబడితే ట్యూన్..
Get ready for a Musical Blast 🎧❤️🔥
Audio rights of #Kushi bagged by @saregamasouth 🎼
Music by the young sensation @HeshamAWMusic ❤️#Kushi @TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @prawinpudi @saregamaglobal pic.twitter.com/rr9gH6k3Un
— Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2023
సామ్‌కు బై చెప్తూ..
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023