Kriti Sanon | అదొక జీవితకాల అనుభవం.. ఆదిపురుష్‌పై కృతిసనన్
Kriti Sanon | ‘కొత్తదారుల్లో ప్రయాణించడమే నాకు ఇష్టం. నటిగా ప్రతిభా సామర్థ్యాల్ని నిరూపించుకోవాలని నిరంతరం తపిస్తాను’ అని చెప్పింది కృతిసనన్. ప్రస్తుతం ఈ భామ కెరీర్లో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. తన సినీ ప్రయాణంలో అత్యుత్తమ దశ ఇదని, ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలా పాత్రల కోసం సిద్ధమవుతున్నానని చెప్పింది.
Kriti Sanon | ‘కొత్తదారుల్లో ప్రయాణించడమే నాకు ఇష్టం. నటిగా ప్రతిభా సామర్థ్యాల్ని నిరూపించుకోవాలని నిరంతరం తపిస్తాను’ అని చెప్పింది కృతిసనన్. ప్రస్తుతం ఈ భామ కెరీర్లో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. తన సినీ ప్రయాణంలో అత్యుత్తమ దశ ఇదని, ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలా పాత్రల కోసం సిద్ధమవుతున్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ “ఆదిపురుష్’ చిత్రంలో జానకి పాత్రలో నటిస్తున్నా. అదొక జీవితకాల అనుభవం.
షాహిద్ కపూర్‌తో కలిసి నటిస్తున్న ఓ చిత్రంలో రోబో పాత్రను పోషిస్తున్నా. ఈ క్యారెక్టర్లో ఉద్వేగాల్ని అణచుకుంటూ కనిపించడం సవాలుగా అనిపిస్తున్నది. ఇక ‘గణపత్’ అనే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా నటిస్తున్నా. ఇలా మూడు చిత్రాల్లో పూర్తి భిన్నమైన పాత్రలు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలు విడుదలైన తర్వాత నాలో పరిణితి చెందిన నటిని చూస్తారు’ అంటూ కృతిసనన్ ఆనందం వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

