Krithi Shetty Look | స్వాతి పాత్రలో కృతిశెట్టి..ఫస్ట్ లుక్ విడుదల
డెబ్యూ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వం వహిస్తున్న మాచెర్ల నియోజకవర్గంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్ కృతిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
టాలీవుడ్ (Tollywood) హీరో నితిన్ (Nithiin) త్వరలోనే మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అంటున్నాడు. డెబ్యూ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఉప్పెన ఫేం కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్ కృతిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కర్లీ హెయిర్‌తో కాఫీ కప్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది కృతిశెట్టి. ఇందులో స్వాతి పాత్రలో కనిపించనుంది కృతిశెట్టి. ఈ చిత్రం ఆగస్టు 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడులవుతోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ పొలిటికల్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని విలన్‌గా నటిస్తున్నాడు. ఇటీవలే అంజలి మెరిసిన రారా రెడ్డి స్పెషల్ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
Introducing our ‘Swathi' aka @IamKrithiShetty ❤️
One of the core persons from #MacherlaNiyojakavargam 🚩
Get Ready to fall in Love with her from August 12th😍#MNVFromAug12th pic.twitter.com/vexAUuWYOV
— nithiin (@actor_nithiin) July 17, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

