మళ్లీ తెరుచుకున్న థియేటర్స్.. !

కరోనా ప్రభావం వలన థియేటర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది తొమ్మిది నెలల పాటు మూతపడ్డ థియేటర్స్ ఈ ఏడాది ఏప్రిల్ నుండి తెరచుకోలేదు. దీంతో సినీ ప్రియులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలనే ఆశ్రయిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కరనోనా తగ్గుముఖం పడుతుండడం, ప్రభుత్వాలు వెసులు బాటు కల్పిస్తుండడంతో వైజాగ్‌లోని జగదాంబ థియేటర్ ‘క్రాక్’ సినిమాతో ప్రారంభమైంది.
ఎగ్జిబిటర్స్,డిస్ట్రిబ్యూటర్స్ పలు ఆలోచనలు చేశాక వైజాగ్‌లోని జగదాంబ థియేటర్ యాజమాన్యం ధైర్యం చేసి ఈ థియేటర్లో క్రాక్ సినిమాను 50 శాతం ఆక్యుపెన్సీతో ఆదివారం ఓపెన్ చేశారు. ఈ ఏడాది విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన క్రాక్ మూవీతో ఈ థియేటర్ ఓపెన్ కావడం విశేషం. క్రాక్ చిత్రం ఈ ఏడాది మొదట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

