కొత్త రంగుల ప్రపంచం
క్రాంతి, శ్రీలు జంటగా నటిస్తున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. సీనియర్ నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
క్రాంతి, శ్రీలు జంటగా నటిస్తున్న చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’. సీనియర్ నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న విడుదలకానుంది. సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ‘ఇన్నాళ్లు నన్ను ఆర్టిస్టుగా ఆదరించారు. ఈ సినిమాతో దర్శకుడిగా మీ ముందుకు వస్తున్నా. పేరుకు తగ్గట్టుగానే అందమైన ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది. వినోదానికి పెద్దపీట వేశాం’ అన్నారు. హృద్యమైన భావాలు కలబోసిన లవ్‌స్టోరీ ఇదని హీరో క్రాంతి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శివారెడ్డి, నిర్మాతలు: పద్మరేఖ, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, దర్శకత్వం: పృథ్వీరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

