దీపావళికి నవ్వుల టపాసులు
‘ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ ఓ వైబ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో నేను జాలీగా లైఫ్‌ను గడిపే బాగా డబ్బున్న యువకుడు కుమార్ పాత్రలో కనిపిస్తా. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి కాలేజీ రోజుల్ని గుర్తుకుతెస్తుంది’ అన్నారు యువ హీరో కిరణ్ అబ్బవరం.
‘ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ ఓ వైబ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో నేను జాలీగా లైఫ్‌ను గడిపే బాగా డబ్బున్న యువకుడు కుమార్ పాత్రలో కనిపిస్తా. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి కాలేజీ రోజుల్ని గుర్తుకుతెస్తుంది’ అన్నారు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన తాజా చిత్రం ‘కె-ర్యాంప్’ దీపావళి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మించారు.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..దీపావళికి కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిదని, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, వెంకీ, రెడీ తరహాలో మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుందని చెప్పారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సాగే చిత్రమిదని, కె-ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని దర్శకుడు తెలిపారు. ఈ కథవిని బాగా నవ్వుకున్నానని, ఈ దీపావళికి ఎంత పోటీ ఉన్నా సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత రాజేష్ దండా తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

