Rules Ranjann | నో కట్స్.. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సెన్సార్ అప్డేట్
Rules Ranjann | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి రూల్స్ రంజన్ (Rules Ranjann). ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన రూల్స్ రంజన్ ఫస్ట్ లుక్, సాంగ్స్,టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్క్రియేట్ చేస్తున్నాయి.
Rules Ranjann | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha shetty) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన రూల్స్ రంజన్ ఫస్ట్ లుక్, సాంగ్స్,టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్క్రియేట్ చేస్తున్నాయి.
తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అక్టోబర్ 6నుంచి హెలేరియస్ ఫన్ రైడ్ షురూ కానుంది.. అంటూ రిలీజ్ చేసిన తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. హీరోహీరోయిన్లు రొమాంటిక్ లుక్ లాంఛ్ కూడా చేశారు. కొత్త తేదీ.. కానీ అపరిమిత వినోదం పక్కా.. అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి తెరకెక్కిస్తున్నారు. రూల్స్ రంజన్ మూవీకి అమ్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. కిరణ్ అబ్బవరం మరోవైపు KA9 ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
సెన్సార్ అప్డేట్..
#RulesRanjann Censored with U/A no cuts. Hilarious fun ride in theaters from 6th Oct #RulesRanjannOnOCT6 💥@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish@AmrishRocks1@DivyangLavania @mkv152013 @rinkukukreja @venupro @starlightenter8 @Tseries @tseriessouth @MythriOfficial pic.twitter.com/JBiWM3DmAv
— BA Raju’s Team (@baraju_SuperHit) September 29, 2023
A new date, but unlimited fun is guaranteed!💥🔥
Get Ready to join the Laughter filled Ride of #RulesRanjann from October 6th 🥳#RulesRanjannOnOCT6@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish @DivyangLavania @AmrishRocks1 @mkv152013 @rinkukukreja @venupro @starlightenter8… pic.twitter.com/MdCBJqdLSQ
— Ramesh Bala (@rameshlaus) September 12, 2023
రూల్స్ రంజన్ ట్రైలర్..
నాలో నేనే లేను సాంగ్ ప్రోమో..
నాలో నేనే లేను లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Syndar c | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
US Midterm Elections | ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

