ఇన్‌స్టా ఆపేశానే.. ట్విట్టర్ మానేశానే
‘క’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం తాజా సినిమా ‘కె-ర్యాంప్'. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. అక్టోబర్ 18న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి ‘ఓనమ్' లిరికల్ సాంగ్‌ని శనివారం మేకర్స్ విడుదల చేశారు.
‘క’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం తాజా సినిమా ‘కె-ర్యాంప్’. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. అక్టోబర్ 18న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి ‘ఓనమ్’ లిరికల్ సాంగ్‌ని శనివారం మేకర్స్ విడుదల చేశారు.
‘ఇన్‌స్టా ఆపేశానే.. ట్విట్టర్ మానేశానే.. నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా..’ అంటూ సాగే ఈ పాటను సురేంద్రకృష్ణ రాయగా, చేతన్ భరద్వాజ్ స్వరపరచి సాహితీ చాగంటితో కలిసి ఆలపించారు. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మంచి బీట్తో ఈ పాట రూపొందించామని, కేరళ ఓనమ్ పండుగ సందడంతా ఈ పాటలో కనిపిస్తుందని,
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా మాస్ స్టెప్పులు ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయని మేకర్స్ తెలిపారు. నరేష్, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీష్ రెడ్డి మాసం, నిర్మాణం: హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

