Kiara Advani | పానీపూరీ పెట్టి అత్తను బుట్టలో వేసుకున్న కియారా అద్వానీ
Kiara Advani | భర్త మనసు గెలుచుకోడానికి ఓ మార్గం ఉంది. అర్జెంటుగా అత్తమ్మ అభిమానాన్ని సంపాదించడం. తన తల్లి విషయంలో అంత శ్రద్ధ కనబరిచే భార్యను ఏ భర్త అయినా మెచ్చుకోకుండా ఉంటాడా? కియారా అద్వానీ ఇదే చిట్కా ప్రయోగించింది.
Kiara Advani | భర్త మనసు గెలుచుకోడానికి ఓ మార్గం ఉంది. అర్జెంటుగా అత్తమ్మ అభిమానాన్ని సంపాదించడం. తన తల్లి విషయంలో అంత శ్రద్ధ కనబరిచే భార్యను ఏ భర్త అయినా మెచ్చుకోకుండా ఉంటాడా? కియారా అద్వానీ ఇదే చిట్కా ప్రయోగించింది. అలా అని తనేం అత్తగారికి రవ్వల నెక్లెసో, కంచిపట్టు చీరో కానుకగా ఇవ్వలేదు. జస్ట్.. పానీపూరీ తినిపించింది. కియారాకు గత ఫిబ్రవరిలో పెండ్లయిన సంగతి తెలిసిందే.
భర్త సిద్ధార్థ్ మల్హోత్రా. అత్తగారి అభిరుచి తెలిసిన కియారా.. తమ పెండ్లిలో పట్టుబట్టి మరీ పానీపూరీ స్టాల్ ఏర్పాటు చేయించింది. దీంతో నూటికి యాభై మార్కులు పడిపోయాయి. పెండ్లి తర్వాత తొలిసారిగా అత్తగారు ఇంటికి వచ్చినప్పుడు.. స్నాక్స్‌లో పానీపూరీ ఉండేలా జాగ్రత్తపడింది. ఇంకేముంది, మరో యాభై మార్కులు పడ్డాయి. త్వరలోనే కియారా ‘అత్తగారిని బుట్టలో వేసుకోవడం ఎలా?’ అనే పుస్తకం రాస్తుందేమో!
Read More :
Mrunal Thakur | కియారా అద్వానీ ఎంత అందంగా ఉందో.. ట్రెండింగ్‌లో మృణాళ్ ఠాకూర్ కామెంట్స్”
“Kiara Advani | చిట్టిపొట్టి దుస్తుల్లో కవ్విస్తున్న కియారా అద్వానీ..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

