Kiara Advani | ట్రెండింగ్‌లో కియారా అద్వానీ బీటీఎస్ స్టిల్స్.. ఇంతకీ ఏ సినిమానో తెలుసా..?
Kiara Advani | సోషల్ మీడియాలో చురుకుగా ఉండే బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. కియారా అద్వానీ కేక్ కట్ చేసిన స్టిల్‌తోపాటు మరికొన్ని ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
Kiara Advani | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ బ్యూటీల్లో ఒకరు బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani). గ్లామరస్ రోల్స్‌తోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ ఎప్పటికపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ ప్రస్తుతం భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. కియారా అద్వానీ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సత్యప్రేమ్ కీ కథ (SatyaPrem Ki Katha). ఈ సినిమాలో కియారా తన షూటింగ్ పార్టును పూర్తి చేసింది.
ఈ సందర్భంగా బీటీఎస్ స్టిల్స్ కొన్నింటిని కియారా అద్వానీ అందరితో పంచుకుంది. ‘కథ షూటింగ్ పార్ట్ పూర్తయింది. నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ఇది. ఈ ప్రయాణాన్ని నేనస్సలు మరిచిపోలేను. సినిమా అనుభవాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. అదృష్టవశాత్తు చాలా మక్కువ కలిగిన టీంతో పనిచేశా. వారంతా ఈ సినిమా కోసం తమ ప్రాణం పెట్టారు. ఈ ప్రయాణంలో నాకు కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. డైరెక్టర్ సమీర్ విద్వాన్స్ సార్ మ్యాజిక్ క్రియేట్ చేశారు..’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది కియారా అద్వానీ.
చిత్రయూనిట్ సమక్షంలో కేక్ కట్ చేసిన స్టిల్‌తోపాటు మరికొన్ని ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. త్వరలో షూటింగ్ పూర్తవుతుంది. కానీ ఇప్పుడు కథ లేకుండా షూటింగ్ అంటే శూన్యంగా అనిపిస్తుంది. కియారా అద్వానీ షూటింగ్ పూర్తయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. క్యాప్షన్ పెట్టాడు. కియారా అద్వానీ మరోవైపు శంకర్, రాంచరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కియారా అద్వానీ బీటీఎస్ స్టిల్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

