Khushbu Sundar | ‘యానిమల్’ మూవీ ప్రేక్షకులకు ఎలా నచ్చిందో అర్ధం కావడం లేదు : కుష్బూ సుందర్
Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీనియర్ నటి.. బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ.
Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీనియర్ నటి.. బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ.
యానిమల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయంటే ప్రజలు అసలు ఏం ఆలోచిస్తున్నారు.. ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. ‘యానిమల్’ లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడటానికి జనాలు ఇష్టపడుతున్నారు. ఈ రకం సినిమాలు నచ్చుతున్నయంటే.. అలాంటి చిత్రాలను చూసే వ్యక్తుల ఆలోచనా విధానం గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడదే పెద్ద సమస్య. ఎందుకంటే సినిమాల్లో చూపించేవే సమాజంలో జరుగుతున్నాయి అని ఖుష్బూ చెప్పుకోచ్చింది. కాగా ప్రస్తుతం ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
‘నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ’
Mahesh Bigala | డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ వైఖరి స్పష్టం.. తెలంగాణకు 26 ఎంపీ స్థానాలు రావొచ్చు: మహేశ్ బిగాల
RC17 | రంగస్థలం చిత్రాన్ని మించిపోనుందా..? రాంచరణ్ RC17 టీం కీ అప్డేట్
‘కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగుతో ఆదాయం పొందాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

