KGF Star Yash | మా ఆయనే నా పర్సనల్ కెమెరామ్యాన్.. కేజీఎఫ్ స్టార్ యష్‌పై తన భార్య షాకింగ్ కామెంట్స్ వైరల్
మా ఆయనే నా పర్సనల్ కెమెరామ్యాన్ | కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ సంచలనాలను సృష్టించింది. ఏప్రిల్ 14, 2022న ప్రపంచవ్యాప్తంగా

KGF Star Yash | కేజీఎఫ్ స్టార్ యష్ గురించి తెలుసు కదా. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయాడు యష్. బాహుబలి హీరో ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో.. కేజీఎఫ్ హీరో యష్‌కు దేశవ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం యష్.. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ సంచలనాలను సృష్టించింది. ఏప్రిల్ 14, 2022న ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఇక.. అసలు విషయానికి వస్తే.. యష్‌కు పెళ్లి అయిన డిసెంబర్ 9 వతేదీకి నాలుగు ఏళ్లు పూర్తయింది. వాళ్ల ఐదో వెడ్డింగ్ యానివర్సరీని యష్ తన భార్య రాధికా పండిత్ ఘనంగా జరుపుకున్నారు. తమ పిల్లలతో కలిసి వాళ్లు ట్రిప్‌కు వెళ్లారు. అక్కడ రాధిక.. యష్‌తో ఓ వీడియోను తీయించుకుంది.
ఎత్తయిన కొండ మీద కూర్చున్న రాధిక.. తన హెయిర్‌ను ఫ్లిప్ చేసింది. విరబూసిన తన జుట్టును తల తిప్పుతూ ఫ్లిప్ చేస్తుండగా యష్ వీడియో తీశాడు. ఆ వీడియోను రాధిక తన ఇన్‌స్టా అకౌంట్లో తాజాగా పోస్ట్ చేసింది.
ఇదేమీ హెయిర్ యాడ్ కాదు. సముద్రం ఒడ్డున కొండ మీద కూర్చున్నప్పుడు వీడియో తీసుకోవాలనిపించింది. దీంతో నా కెమెరామ్యాన్ ఉచితంగా వీడియో తీశాడు.. అంటూ యష్‌ను తన పర్సనల్ కెమెరామ్యాన్ అన్నట్టుగా వీడియోలో చెప్పుకొచ్చింది రాధిక. అయితే.. రాధిక ఫన్నీగానే కామెంట్ చేసినా.. నెటిజన్లు కూడా అంతే ఫన్నీగా స్పందిస్తున్నారు. వావ్.. సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Spider man No way Home | ఇండియాలో స్పైడర్ మ్యాన్ రికార్డుల మోత
తెలుగు రాష్ట్రాల్లో హైయ్యస్ట్ ఫస్ట్ డే షేర్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..
నైజాంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పుష్ప.. ఏం రికార్డులు సామీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

